పెళ్లి చేసుకున్ననటి కీర్తి సురేష్..! 10 d ago
నటి కీర్తి సురేష్ తన స్కూల్ ఫ్రెండ్ ఆంటోనీ టిట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక గోవా లోని ఒక ప్రముఖ రిసార్ట్ లో జరిగింది. ఇరువురి కుటుంబాల పెద్దలు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్ళిలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్నారు. కొత్త జంటను ఆశీర్వదిస్తూ సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.